కాంగ్రెస్-బీఆర్ఎస్ డ్రామా బిగ్‌బాస్‌ను తలపిస్తోంది: బండి సంజయ్

1చూసినవారు
కాంగ్రెస్-బీఆర్ఎస్ డ్రామా బిగ్‌బాస్‌ను తలపిస్తోంది: బండి సంజయ్
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు బిగ్‌బాస్‌‌ను తలపిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే ఈ రెండు పార్టీలకే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ అప్పులు, అవినీతిపై చర్చకు రావాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.

సంబంధిత పోస్ట్