420 హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కేటీఆర్‌

9చూసినవారు
420 హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కేటీఆర్‌
TG: కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు భూములు తీసుకుంటున్నారని KTR మండిపడ్డారు. బహదూర్‌గూడ రైతుల సమస్య గతంలో కేసీఆర్‌ దృష్టికి తెచ్చి ఉంటే.. 10 నిమిషాల్లో పరిష్కరించేవారన్నారు. బహదూర్‌గూడ భూములు ప్రభుత్వానివి అయితే.. పోలీసుల పహారా ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్