కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో విఫలం: హరీష్ రావు

65చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో విఫలం: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. నాణ్యతా లోపం, బొగ్గు కొరత కారణంగా యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల రైతులకు సరైన సమయంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్