కాంగ్రెస్ అనైతిక విధానాలు అవలంబిస్తోంది: హరీశ్‌రావు

24చూసినవారు
కాంగ్రెస్ అనైతిక విధానాలు అవలంబిస్తోంది: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ అనైతిక విధానాలు అవలంబిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెబుతూ అధికారంలోకి వచ్చాక సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని హరీష్ రావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్