కాంగ్రెస్ అంటేనే కరెంట్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

1చూసినవారు
TG: రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ప్రతి నెలా 200 యూనిట్ల వరకు 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 1,43,190 కుటుంబాలు, పరిగి నియోజకవర్గంలో 44,500 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని వెల్లడించారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా విద్యుత్ శాఖకు ₹2,830 కోట్ల రూపాయలను చెల్లిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్