బాలికపై కాంగ్రెస్ నేత అత్యాచారం!

67చూసినవారు
బాలికపై కాంగ్రెస్ నేత అత్యాచారం!
TG: ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన ఓ మైనర్ బాలికపై స్థానిక కాంగ్రెస్ యువనేత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు అతన్ని నిలదీయగా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా బాధితురాలి తల్లిదండ్రులు ములుగులోని చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థను ఆశ్రయించినట్లు సమచాారం.

సంబంధిత పోస్ట్