అసెంబ్లీలో పాట పాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(వీడియో)

0చూసినవారు
అసెంబ్లీలో పాట పాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(వీడియో)
TG: తల్లిదండ్రుల హక్కులు కాపాడే విషయంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’ను ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సభలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. 'అమ్మ నీకు వందనమే మా తల్లి నీకు వందనమే కన్నీళ్లు ఇంకెన్నాలే' అంటూ పాడి వినిపించారు. ఈ పాటతో సభలో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్