కౌశిక్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్

0చూసినవారు
కౌశిక్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్
TG: అసెంబ్లీలో కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. కడియం శ్రీహరికి కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రులు పట్టుబట్టారు. మరోవైపు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన కొనసాగుతోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నినాదాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్