TVK చీఫ్ విజయ్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలు (వీడియో)

6చూసినవారు
తమిళనాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ చీఫ్ విజయ్‌ను కలిశారు. తమిళనాడు కాంగ్రెస్ ఇంచార్జ్ గిరీష్ చొడంకర్ కూడా విజయ్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ, రాజ్యసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పొత్తు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్