తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం

0చూసినవారు
తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం
తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి తీవ్రంగా విమర్శించారు. మెజారిటీని అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని, దీనికి సుప్రీంకోర్టు తీర్పులే ఆధారమని ఆమె పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న TVK అధినేత విజయ్ ను వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె డిమాండ్ చేశారు. గవర్నర్ భవనాన్ని బీజేపీ రాజకీయ వేదికగా మార్చుకోవద్దని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్