టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు!

16చూసినవారు
టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు!
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. TVK పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెక్యులర్ గవర్నమెంట్ ఏర్పాటుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. బుధవారం పార్టీ సమావేశం అనంతరం అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ పార్టీకి 108, కాంగ్రెస్‌కు ఐదుగురు, సీపీఐ -2, సీపీఎం -2, వీసీకే -2, IUML -2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు టీవీకేకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్