TG: ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ నేతలు శుక్రవారం గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. కాలె యాదయ్యకు హటావో
కాంగ్రెస్ పార్టీకో బచావో అని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండా, ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.