ఈనెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

16చూసినవారు
ఈనెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఈ నెల 29న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్‌లో ఆయనను తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్‌, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు హాజరుకానున్నారు. ఇండియా కూటమి పార్టీలతో సమన్వయంపైనా చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్