'లవ్ జిహాద్'కు కుట్ర.. వ్యక్తిని చితకబాదారు (వీడియో)

35చూసినవారు
ఢిల్లీ యూనివర్సిటీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హిందూ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని 'లవ్ జిహాద్'కు కుట్ర పన్నడమే కాకుండా, వారికి మతం పేరుతో తప్పుడు సలహాలు ఇస్తున్న ఒక బంగ్లాదేశీ జిహాదీ ఉదంతం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వారిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తుండగా, విద్యార్థినులు అతని కుట్రను ఛేదించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్