
పాక్ - ఆఫ్ఘన్ ఘర్షణ.. సౌదీ అరేబియా వైపు ప్రపంచం చూపు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో పాకిస్థాన్ దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్ శనివారం రాత్రి దాడి చేసి 58 మంది పాకిస్థాన్ సైనికులను చంపింది. ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్థాన్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం కారణం, పాక్ పై జరిగే దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పరిగణమిస్తామని సౌదీ అరేబియా పేర్కొంది. దీంతో ఆ దేశం ఎలాంటి చర్య తీసుకుంటుందనే దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వివాదం తీవ్రమైతే పాక్‌కు మద్దతు ఇవ్వాల్సి రావచ్చని సమాచారం.




