మహిళపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు (వీడియో)

27చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో ఖాకీ యూనిఫాంలో ఉన్న ఒక పోలీసు, వీధిలో ఒక మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె ఫోన్‌‌కు అసభ్యకర సందేశాలు పంపాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. పోలీస్ ఆమెపై రెచ్చిపోయిన భయపడలేదు. ఆ మహిళ ధైర్యంగా పోలీసు కాలర్ పట్టుకుని, కాకాదేవ్ పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, పోలీసు శాఖలో కలకలం రేపింది.
Job Suitcase

Jobs near you