వాముతో మలబద్ధకం దూరం: నిపుణులు

11472చూసినవారు
వాముతో మలబద్ధకం దూరం: నిపుణులు
వాముతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలిపారు. ఎసిడిటీతో బాధపడేవారు వాము, జీలకర్ర కలిపిన నీటిని తాగాలి. గర్భిణీలకు మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ పరగడుపున వాము నీరు తాగితే గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. దగ్గు, ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేయించిన వామును పాలలో కలిపి తాగితే నెలసరి నొప్పి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్