సిడ్బీలో కాంట్రాక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 14

16349చూసినవారు
సిడ్బీలో కాంట్రాక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 14
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 04 ఖాళీలు (అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్-2, ఆడిట్ కన్సల్టెంట్-2) ఉన్నాయి. డిగ్రీ/పీజీ/ఎంబీఏ/సీఏ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. అక్టోబరు 14, 2026 లోపు recruitment@sidbi.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్