కమలాపండుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కమలాపండులో విటమిన్ C ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ రక్షణకు సహాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటును నియంత్రిస్తాయి. ఫోలేట్ పుష్కలంగా లభించడం వల్ల మహిళలు, గర్భిణీ స్త్రీలకు మేలు జరుగుతుంది. తక్కువ కెలరీలు, అధిక ఫైబర్ ఉండటంతో బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.