
న్యూస్ రౌండప్ (02-12-2025)
1. బలహీనపడి వాయుగుండంగా మారనున్న దిత్వా తుఫాన్.. కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
2. హిల్ట్ భూములపై పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్.. పారిశ్రామిక వాడల్లో పర్యటనకు 8 నిజనిర్ధారణ బృందాలు ఏర్పాటు
3. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్.. లేకుంటే సినిమాలు ఆడనివ్వబోమని వార్నింగ్
4. ఆసుపత్రిలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా.. ఆమె ఆరోగ్య విషయంలో అవసరమైన సాయం అందిస్తామన్న భారత ప్రధాని మోడీ
5. డీకే శివకుమార్ ఇంటికి వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. సీఎం మార్పు విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని వెల్లడి




