ఆరోగ్యానికి మేలు చేసే ధనియాలు... ఉపయోగాలు ఇవే !

68చూసినవారు
ఆరోగ్యానికి మేలు చేసే ధనియాలు... ఉపయోగాలు ఇవే !
రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ ధనియాలు నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పానీయం జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరచి, యూరిన్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాకుండా, మెటబాలిజంను పెంచి, కొవ్వు కరగడానికి సహాయపడి, బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడుతుంది.

సంబంధిత పోస్ట్