
వీధి వ్యాపారులకు శుభవార్త.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్
కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం 'పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్' (RuPay) పథకాన్ని ప్రారంభించింది. ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్ ద్వారా మొదట రూ. 10,000 వరకు రుణం పొందవచ్చు, దీనిని రూ. 30,000 వరకు పెంచుకునే అవకాశం ఉంది. 20 నుండి 50 రోజుల వరకు వడ్డీ రహిత సమయం ఉంటుంది. పీఎం స్వనిధి రుణాలు పొందిన 21 నుండి 65 ఏళ్ల వ్యాపారులు pmsvanidhi.mohua.gov.in పోర్టల్‌లో ఆధార్, పాన్ కార్డ్‌లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.




