మనమంతా ప్రతిరోజూ షాపింగ్ చేస్తుంటాం.. బట్టలు, కూరగాయలు, గాడ్జెట్‌లు, లేదా ఇతర వస్తువులు. వీటిని కొంటున్నప్పుడు “కాస్ట్”, “ప్రైస్”, “రేట్” అనే పదాలు తరచుగా వినిపిస్తాయి. చాలా మంది ఇవన్నీ ఒకటే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ మూడు పదాల అర్థాలు, వినియోగం వేర్వేరు. UPSC వంటి పోటీ పరీక్షల ఇంటర్వ్యూలలో కూడా ఈ తేడా గురించి ప్రశ్నిస్తారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుందాం.