2026-27 GHMC బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం

29చూసినవారు
2026-27 GHMC బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం
TG: జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 GHMC బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదంచింది. రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, BRS కార్పొరేటర్ల మధ్య మాటలయుద్ధం నెలకొంది. KCR హయాంలో GHMC అప్పుల పాలైందన్న కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కాగా మరో 10 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది.

సంబంధిత పోస్ట్