కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు

7చూసినవారు
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు
ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసారి మేడారంలో 788 హుండీలను ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు తమ కానుకలను సమర్పించుకున్నారు. ఈ లెక్కింపునకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గత జాతరలో రూ.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

సంబంధిత పోస్ట్