పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

36చూసినవారు
పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, రాజస్థాన్‌లోని ఆంటాలో కాంగ్రెస్ ప్రమోద్‌జైన్, జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో బీజేపీ దేవయానీ రాణా, బుడ్గాంలో PDP మముంతాజిర్ మోహాదీ, పంజాబ్‌లోని తరణ్‌కరణ్‌లో ఆప్ హర్మీత్‌సింగ్ సంధు, మిజోరాంలోని డంపాలో MNF లాల్తాంగ్లియానా విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్