అలుగు దాటుతూ దంపతులు గల్లంతు

27216చూసినవారు
అలుగు దాటుతూ దంపతులు గల్లంతు
తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామం వద్ద గురువారం సాయంత్రం రాయికుంట గ్రామానికి చెందిన తానెం బాలయ్య (75), రాములమ్మ (68) దంపతులు పోతిరెడ్డిచెరువు అలుగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరు పని కోసం అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్