రన్నింగ్ బైక్‌పై ప్రేమజంట రొమాన్స్ (వీడియో)

64చూసినవారు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రన్నింగ్ బైక్‌పై ఇటీవల ఒక యువ ప్రేమ జంట రొమాన్స్ చేసింది. ఆ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి ప్రేయసి బైక్ ట్యాంక్‌పై కూర్చుంది. బైక్ నడుపుతున్న ప్రియుడిని కౌగలించుకుంది. ఈ జంట బైక్‌పై వేగంగా దూసుకెళ్లింది. వీరి వ్యవహారాన్ని మరో బైకర్ వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులను ట్యాగ్ చేశారు. ఆ ప్రేమ జంట తీరును నెటిజన్లు తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.