బస్సులోనే ప్రేమజంట రొమాన్స్.. వీడియో

42018చూసినవారు
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ముద్దులు పెట్టుకోవడం, ఒకరినొకరు హత్తుకోవడంలాంటివి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే ఇదే కొవలో ఓ ప్రేమ జంట ఏకంగా బస్సులోనే రెచ్చిపోయారు. ముద్దులు పెట్టుకుంటూ వీడియో రికార్డ్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి వారు తల్లిదండ్రుల పరువు తీస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.