కారు రూఫ్పై కూర్చొని జంట రొమాన్స్..! (వీడియో)

84చూసినవారు
పంజాబ్ లూథియానాలో ఓ జంట కారు రూఫ్పై కూర్చొని అసభ్యకరమైన చర్యలకు పాల్పడింది. ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకున్న ఈ ఘటనను వెనకాల వస్తున్న వాహనదారులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందరూ చూస్తున్నారనే భయం లేకుండా ప్రవర్తించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్