సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదిన దంపతులు !

85చూసినవారు
సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదిన దంపతులు !
బెంగళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృషాలి ప్రసాద్ అనే దంపతులు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు 32 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ అధిగమించారు. రామసేతు మార్గాన్ని 10 గంటల 45 నిమిషాల సమయంలో పూర్తి చేసినట్లు వారు తెలిపారు. ఈ అసాధారణ సాహసం ద్వారా వారు తమ శారీరక దారుఢ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్