ప్రేమ జంటను చెట్టుకు కట్టేశారు (వీడియో)

55059చూసినవారు
ఓ ప్రేమ జంట గ్రామస్తులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో వారిని చెట్టుకు కట్టేసి నిలదీశారు. గ్రామస్తులంతా ఘటనా స్థలంలో గూమిగూడారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఆర్య అనే వ్యక్తి తన 'ఎక్స్' ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.