తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు: ఎంపీ రవికిషన్ (వీడియో)

72చూసినవారు
తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిపారని గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి లడ్డూలను హిందువులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు టీటీడీ ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదని పేర్కొన్నారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని హిందువులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సాధువులు యోధులుగా మారాల్సి ఉంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you