MSME, విమాన సంస్థల కోసం క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌

11చూసినవారు
MSME, విమాన సంస్థల కోసం క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సవాళ్లు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ, విమానయాన సంస్థలు, ఇతర కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మంగళవారం కేంద్ర క్యాబినెట్, మూలధన అవసరాల కోసం రూ.18,100 కోట్లతో అత్యవసర రుణ హామీ పథకాన్ని (ECLGS) ప్రకటించింది. ఈ పథకం ద్వారా రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ ప్రవాహం లభిస్తుందని, ఇది వ్యాపారాలను నిలబెట్టి, ఉద్యోగాలను కాపాడుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్