వాగులో మొసలి.. భక్తుల్లో భయాందోళన

17చూసినవారు
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధుల గుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద మొసలి సంచారం భక్తుల్లో కలకలం రేపింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు వాగులో మొసలిని చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. మొసలిని బంధించి జూపార్కుకు తరలించాలని అటవీ శాఖ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :