మొంథా తుఫాన్ దాటికి నేలరాలుతున్న పంటలు

0చూసినవారు
మొంథా తుఫాన్ దాటికి నేలరాలుతున్న పంటలు
TG: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా పత్తి, వరి, కూరగాయల పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేతికొచ్చిన పంటను ఇలా నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేసింది. ఇక వరంగల్‌లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్