యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ

27చూసినవారు
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ
TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతాలు, సెలవు దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో, క్యూలైన్లు, వ్రత మండపాలు, కొండపైన పరిసరాలు నిండిపోయాయి. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ రద్దీ కారణంగా భక్తులు కొంచెం అసౌకర్యానికి గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్