తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

62చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకోగా.. 31,106 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్