CRPF డీఐజీ రఘురాం కన్నుమూత

9213చూసినవారు
CRPF డీఐజీ రఘురాం కన్నుమూత
TG: సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ డీఐజీ ఎం.రఘురాం శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. చాంద్రాయణగుట్ట గ్రూప్ సెంటర్‌లోని ఏడీజీ కార్యాలయంలో డీజీపీ హోదాలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని గ్రూప్స్ంటర్‌కు తీసుకొచ్చారు. ఏడీజీ ఆప్.పి.సింగ్, డీఐజీపీ ఉదయభాస్కర్ బిల్లా, సెకండ్ సిగ్నల్ కమాండెంట్ హరిఓం భౌతికకాయానికి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్