భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు

16చూసినవారు
భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే బ్రెంట్ క్రూడ్ ధర 6 డాలర్లకు పైగా పెరిగి బ్యారెల్ 107.25 డాలర్లకు చేరగా, WTI క్రూడ్ 101.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే బ్రెంట్ ధర 110 డాలర్లను దాటే అవకాశం ఉంది. ఇది భారతీయ చమురు కంపెనీలపై తీవ్ర భారాన్ని మోపుతుంది.

సంబంధిత పోస్ట్