దారుణం.. మానసిక స్థితి సరిగ్గా లేని మహిళపై అత్యాచారయత్నం (వీడియో)

0చూసినవారు
TG: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మానసిక సమస్యలు ఉన్న మహిళపై రమేష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్టు ఆరోపణలు వెళ్లువెత్తాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు ఆధారంగా యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్