AP: వరంగల్ 16వ డివిజన్ గరీబ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో ప్రసాద్ తన తమ్ముడు ప్రవీణ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.