దారుణం: తల్లిని కిందపడేసి కొట్టిన కూతురు (వీడియో)

22చూసినవారు
కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ముదుషెడ్డె ప్రాంతంలో కన్న తల్లిపై కూతురు అమానుషంగా దాడి చేసింది. పెంచి పెద్ద చేసిన తల్లితో కూతురు వాగ్వాదానికి దిగి, కాలితో తన్ని దాడి చేసింది. తల్లి ఫిర్యాదుతో పంచాయతీ కార్యాలయానికి పిలిపించగా అక్కడే ఈ దారుణం జరిగింది. అక్కడున్నవారు సెల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. వీడియోలు తీస్తూ.. నిలబడి చూస్తోన్న వారిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్