దారుణం.. గర్భిణి మహిళను తగలబెట్టిన భర్త!

33984చూసినవారు
దారుణం.. గర్భిణి మహిళను తగలబెట్టిన భర్త!
కేరళలోని మట్టుమల ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 0 ఏళ్ల గర్భిణీ ఆత్మహత్య కేసులో అర్చన, ఆమె భర్త షారన్, అత్త రజినిపై కేసు నమోదైంది. కట్నం వేధింపుల కారణంగానే అర్చన ఆత్మహత్య చేసుకుందని, అత్తింటివారు ఆమెను వేధించారని ఆర్చన కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల దర్యాప్తులో, అర్చనను ఆమె భర్తే నిప్పంటించాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్చన భర్త షరోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్