భారీగా పతనమైన క్రిప్టో.. బిట్‌కాయిన్ కొనడానికి ఇదే మంచి సమయమా?

5చూసినవారు
భారీగా పతనమైన క్రిప్టో.. బిట్‌కాయిన్ కొనడానికి ఇదే మంచి సమయమా?
బిట్‌కాయిన్ ధర భారీగా పడిపోవడంతో ఇది కొనుగోలుకు సరైన అవకాశమా అనే చర్చ మొదలైంది. గత మార్కెట్ సైకిళ్లలో 60-80 శాతం వరకు పడిపోయిన తర్వాత బిట్‌కాయిన్ బలమైన రికవరీ నమోదు చేసినట్లు నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం 2025 ఆల్‌టైమ్ హైతో పోలిస్తే దాదాపు 49 శాతం దిగువన ట్రేడవుతోంది. అయితే ETF పెట్టుబడులు, సంస్థాగత మద్దతు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవే కాబట్టి దీర్ఘకాలిక దృష్టితో, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్