CSIR -NET దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈనెల 24తో దరఖాస్తు గడువు ముగియగా.. అభ్యర్థుల కోసం ఈనెల 27 వరకు పొడిగించింది. OCT 28వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు 29 నుంచి నవంబర్ 1 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 18న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ nta.ac.in/ ను సందర్శించండి.