వైభవ్‌పై CSK బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసలు (వీడియో)

1చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. సీనియర్ క్రికెటర్లు సైతం బంతిని అంత అద్భుతంగా బాదలేరని, వైభవ్ హిట్టింగ్ సామర్థ్యం అసాధారణమని కొనియాడాడు. చిన్న వయసులోనే అతడు చూపిస్తున్న బ్యాటింగ్ ప్రతిభ ప్రత్యేకమని పేర్కొన్నాడు. క్రీజులో బంతిని టైమ్ చేసే తీరు, షాట్ల ఎంపిక చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్