CSK vs GT: సంజు సూపర్‌ స్టంపింగ్.. గిల్ ఔట్

82చూసినవారు
CSK vs GT: సంజు సూపర్‌ స్టంపింగ్.. గిల్ ఔట్
శుభ్‌మన్ గిల్ (33) నూర్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్‌లో స్టంపౌట్ అయ్యాడు. వైడ్‌గా వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. శాంసన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ని గిరాటేయడంతో గిల్ పెవిలియన్ చేరాడు. 7 ఓవర్లకు గుజరాత్ స్కోరు 60/1గా ఉంది. బట్లర్ (1), సుదర్శన్ (25) క్రీజులో ఉన్నారు. గుజరాత్ విజయానికి 78 బంతుల్లో 99 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్