CUET-UG ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

76చూసినవారు
CUET-UG ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET-UG)- 2025 ఫైనల్ ఆన్సర్ కీ మంగళవారం విడుదలైంది. ఫైనల్ కీ రిలీజ్ కావడంతో ఏ క్షణమైనా సరే NTA ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఏడాది మే 13 నుంచి జూన్ 4 వరకు CUET-UG పరీక్ష జరిగింది. ఫలితాల కోసం వెబ్‌సైట్: https://cuet.nta.nic.in/final-answer-keys-for-cuetug-2025-examination/

సంబంధిత పోస్ట్