రవీంద్రభారతిలో అలరించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక ఉత్సవాలు(వీడియో)

0చూసినవారు
TG: హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ వేషధారణలో (ఎర్ర గొంగళి, కర్రతో) ఆయన వేదికపై నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దుర్యోధనుడి వేషంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, హీరో శోభన్ బాబు వేషంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ నటించి మెప్పించారు. ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, తమలోని కళా ప్రతిభను ప్రదర్శించడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్